Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత ప్రభావశీలి సెలెబ్రిటీల జాబితాలో 'ఒకే ఒక్కడుట'

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (13:20 IST)
దేశంలో అత్యంత ప్రభావశీలి సెలెబ్రిటీల జాబితాలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క హీరోకు చోటు దక్కింది. ఆ హీరో పేరు అల్లు అర్జున్. ఈయనకు 25వ స్థానం దొక్కింది. ఈ జాబితాను లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ జీక్యూ విడుద‌ల చేసింది. 
 
ఈ యంగ్‌ అచీవర్స్‌ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్క‌డే నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచ‌ల‌నం రిషభ్‌ పంత్ అగ్ర‌స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో సినీ నిర్మాత కర్ణేశ్‌ శర్మ, రేస‌ర్  జెహాన్‌ దారువుల, 3 వన్‌ 4 క్యాపిటల్‌ స్థాపకులు  ప్రణవ్‌‌పై, సిద్ధార్థ్‌పై ఉన్నారు. 
 
ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్  డా.నందిని వెల్హో, సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ అక్షయ్‌ నహేట, ఆర్టిస్ట్‌ మీనమ్‌ అపాంగ్, సీఆర్‌ఈడీ స్థాపకుడు కునాల్‌ షా, కమెడియన్‌ దనీష్‌ సైత్, స్వాప్నిల్‌ జైన్‌, ఆథర్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్‌ మెహతా, రియల్‌మీ ఇండియా, యూరప్‌ సీఈవో  మాధవ్‌ షేత్‌, డిజిటల్‌ క్రియేటర్ లీజా మంగళ్‌దాస్‌, వాదమ్‌ టీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో  బాలా సర్దా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments