పుష్ప-2లో జపనీస్ మాట్లాడనున్న బన్నీ.. భారీ యాక్షన్ సీన్స్ కూడా..?

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (13:01 IST)
Pushpa 2
ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగిన యాక్షన్ చిత్రం 'పుష్ప ది రూల్' సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. పుష్ప ది రూల్ సక్సెస్ తర్వాత ఈ సినిమాపై అంచనాలను పెంచింది. సుకుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను పొందింది. అయితే థియేటర్లలో మార్చిలో విడుదల చేస్తారని టాక్ వస్తోంది. ఇకపోతే.. ఈ సినిమాలో జపనీస్ మాట్లాడటం ద్వారా బన్నీ తన భాషా నైపుణ్యాలను ప్రదర్శిస్తాడని ఇటీవలి ఆసక్తికరమైన అప్‌డేట్ వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహించే ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో రిలీజ్ అవుతుందని టాక్. 
 
ఈ కథంతా జపాన్ స్మగ్లర్ల చుట్టూ తిరగడంతో హీరో కూడా జపనీస్ భాషలో వుంటుందని సమాచారం. క్లైమాక్స్‌లో పుష్పరాజ్ కింగ్‌పిన్‌తో తలపడడం భారీ యాక్షన్ సీన్‌గా రూపొందుతోందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. పుష్ప-2లో జపనీస్ సీక్వెన్స్, గంగమ్మతల్లి జాతర హైలైట్‌గా నిలుస్తుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments