Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు నవ్వితే ఎంత కష్టాన్నయినా మరిచిపోతా : అల్లు అర్జున్

ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే చిన్నారుల నవ్వులు, వారి మాటలు విని వెంటనే తేరుకుని సంతోషంతో ఉండిపోతారు తండ్రి. ఒకవేళ తల్లి కూడా ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆమె కూడా ఇలాంటి అనుభూతినే పొందుతుంటారు. అల

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (16:01 IST)
ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే చిన్నారుల నవ్వులు, వారి మాటలు విని వెంటనే తేరుకుని సంతోషంతో ఉండిపోతారు తండ్రి. ఒకవేళ తల్లి కూడా ఏదైనా ఉద్యోగం  చేస్తుంటే ఆమె కూడా ఇలాంటి అనుభూతినే పొందుతుంటారు. అలాంటి అనుభూతిని ప్రస్తుతం సినీనటుడు అల్లు అర్జున్ పొందుతున్నాడు. స్నేహారెడ్డితో వివాహమైన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పిన అల్లుఅర్జున్ కుమార్తె పుట్టిన తరువాత మరింత ఆనందాన్ని పొందుతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా పోస్టులు చేస్తున్నారు. 
 
తాజాగా అల్లుఅర్జున్ పోస్టు చేసిన ఒక ఫోటో సామాజిక మాథ్యమాల్లో అందరినీ ఆనందింపజేస్తోంది. తన కుమార్తె అల్లు అర్హా, తల్లి స్నేహారెడ్డితో నవ్వుతూ తీసిన ఫోటోను పోస్టు చేశారు అల్లు అర్జున్. ఈ ఫోటోను లక్షలాదిమంది అభిమానులు చూసి అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మీ అంత సంతోషమైన కుటుంబం ప్రపంచంలో ఉండదు... ఎంజాయ్ అంటూ కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులకు అల్లు అర్జున్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments