Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత కారు డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (22:40 IST)
తన వ్యక్తిగత డ్రైవర్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ వద్ద పదేళ్లుగా మహిపాల్ అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తున్నారు. ఆయన ఇటీవల ఇల్లు కట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ.. ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా ఆ చెక్కును అందజేశారు. 
 
అల్లు అర్జున్ వద్ద బోరబండకు చెందిన మహిపాల్ అనే వ్యక్తి గత పదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వరంగల్‌కు చెందిన మహిపాల్ ఎంతో నమ్మకంగా ఉండటంతో అల్లు అర్జున్ అతన్ని తన వ్యక్తిగత కారు డ్రైవరుగా కొనసాగిస్తున్నారు. 
 
అయితే, మహిపాల్ బోరుబండలో సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్‌కు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఈ చెక్కును అందజేసి వారిని సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments