Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంటిమెంట్ రిలీజా...? ఏయ్ గమ్మునుండవయ్యా... 'డిజె' బన్నీ

గతకొన్నేళ్ళుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు సరైనోడు ‘అల్లు అర్జున్’. హీరోగా చేసినా, గెస్ట్ రోల్ అయినా అదరగొట్టేస్తున్నాడు. అంతేకాక యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సుల్లో ఇరగదీసేస్తున్నాడు అల్లూవారబ్బాయి. ఇంతకీ విషయమ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (16:30 IST)
గతకొన్నేళ్ళుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు సరైనోడు ‘అల్లు అర్జున్’. హీరోగా చేసినా, గెస్ట్ రోల్ అయినా అదరగొట్టేస్తున్నాడు. అంతేకాక యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సుల్లో ఇరగదీసేస్తున్నాడు అల్లూవారబ్బాయి. ఇంతకీ విషయమేంటంటే తన గత సినిమాలైన రేసుగుర్రం, S/o. సత్యమూర్తి, సరైనోడు వరుసగా 2014, 2015, 2016 సంవత్సరాల ఏప్రిల్ నెలలో వేసవికి రిలీజై హీరోగా హ్యాట్రిక్ హిట్‌లు కొట్టాడు.
 
ఆ మధ్యలో ‘గోనగన్నారెడ్డి’ పాత్రతో ‘రుద్రమదేవి’ సినిమాలో చేసినా అది కాస్తా అతిథి పాత్రే. కానీ ఈ సంవత్సరం ‘దువ్వాడ జగన్నాథమ్’గా ఏప్రిల్ నెలలో వస్తాడని అనుకున్నారంతా, కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అలాగే ఉండిపోవడంతో, ఇతర పెద్ద సినిమాల రిలీజ్‌లు ఉండటంతో, ఈ సినిమా కాస్తా జూన్ 23వ తేదీకి వాయిదా పడింది. ఇలా ‘బన్నీ’ తన సెంటిమెంట్‌ని ఫాలో కాలేకపోయాడు. అప్పటికైనా అనుకున్న తేదీకి ‘డిజే’గా వస్తాడో లేదో వేచి చూద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments