Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ పాపకు ఏం పెట్టారో తెలుసా? అయానా ఇవికా.. ట్విట్టర్లో ఫోటో

ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేష్ తన పాపకు పేరు పెట్టాడు. 'సెల్ఫీరాజా' విజయంతో ఖుషీగా ఉన్న నరేష్ తన గారాల పట్టి పేరును వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అయానా ఇవికా.. అవర్ లైఫ్ అంటూ నరేష్ ట్వీట్ చేసారు. గతేడాద

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (14:33 IST)
ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేష్ తన పాపకు పేరు పెట్టాడు. 'సెల్ఫీరాజా' విజయంతో ఖుషీగా ఉన్న నరేష్ తన గారాల పట్టి పేరును వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అయానా ఇవికా.. అవర్ లైఫ్ అంటూ నరేష్ ట్వీట్ చేసారు. గతేడాది మేలో పెళ్లి చేసుకున్న అల్లరి నరేశ్-విరూపదంపతులకు ఈ సెప్టెంబర్ లో పాప పుట్టింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. తన ముద్దుల పాపతో ఉన్న ఫోటోనొకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
గతంలో తనకు కూతురు పుట్టిన ఆనంద క్షణాలను ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఈ కరెంట్ తీగ తాజాగా ట్విట్టర్ అందుకున్నారు. కాగా పాపను ఎత్తుకొన్న ఫొటోను నరేశ్ పోస్ట్ చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, ఇతర అభిమానులు, స్నేహితుల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments