Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీకి బంపర్ ఆఫర్.. మహేష్ బాబుతో రొమాన్స్ చేసే సూపర్ ఛాన్స్.. బన్నీని బీట్ చేశాక ఆఫర్ల వెల్లువ

అందాల తార రష్మీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. రష్మీ గురించి ఓ హాట్ న్యూస్ ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రష్మికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి నటించే ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య హీ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (13:27 IST)
అందాల తార రష్మీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. రష్మీ గురించి ఓ హాట్ న్యూస్ ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రష్మికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి నటించే ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రష్మికి డిమాండ్ తగ్గింది. దాంతో డల్ అయిన రష్మికి మరో పక్క తన కో యాంకర్ అనసూయ క్రేజీ ఆఫర్లు కొట్టేయడంతో తానేంటో ప్రూవ్ చేయాలని ఛాలెంజింగ్‌గా ప్రయత్నాలు మొదలు పెట్టిందని టాక్.
 
అలా మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో రష్మికి ఓ స్పెషల్ రోల్ చేసే ఆఫర్ వచ్చిందట. ఇదే నిజమైతే రష్మికి మళ్ళీ హ్యాపీ డేస్ స్టార్ట్ కావడం ఖాయం అంటున్నారు. ఇప్పుడీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే తన రోల్ గురించి ఎక్కడా లీక్ చేయొద్దని రష్మికి మురుగదాస్ కండిషన్ పెట్టాడట. దాంతో రష్మి సైలెంట్ అయిపోతుందని సినీ వర్గాల్లో టాక్. 
 
కాగా స్టార్ హీరో అల్లు అర్జున్ సాధించిన ఓ రికార్డ్ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ, ఈ ఫీట్ సాధించింది. వెండితెర మీదే కాదు.. యూట్యూబ్లో కూడా ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో పాటల విషయంలో యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన రికార్డ్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. 
 
అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మామ పాటను ఇప్పటి వరకు  కోటీ 90 లక్షల మంది యూట్యూబ్లో చూశారు. అయితే బన్నీ రికార్డ్ను బ్రేక్ చేస్తూ రష్మీ నటించిన హాట్కు  రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే కావటం మరో విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments