Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ తండ్రయ్యాడోచ్.. శుభాకాంక్షలు వెల్లువ.. నాని జోక్ అదిరిపోయింది..

అల్లరి, కితకితలు వంటి సినిమాలతో కామెడీని పండించిన హీరో అల్లరి నరేష్ అభిమానులకో శుభవార్త. అల్లరి పెడుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతా ద్వారా

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (16:08 IST)
అల్లరి, కితకితలు వంటి సినిమాలతో కామెడీని పండించిన హీరో అల్లరి నరేష్ అభిమానులకో శుభవార్త. అల్లరి పెడుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతా ద్వారా అల్లరి నరేష్ వెల్లడించాడు. అందమైన పాపాయికి తండ్రయ్యానని.. తాను అదృష్టవంతుడినని.. చాలా సంతోషంగా ఉందని అల్లరి నరేష్ సోషల్ మీడియాలో తెలిపాడు. దీంతోపాటు పాపతో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులకు షేర్ చేశాడు. 
 
అల్లరి నరేష్‌కు తండ్రి కావడంతో అభిమానులు, సహచరులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చెన్నైకి చెందిన విరూపతో గత ఏడాది 29-05-2015న అల్లరి నరేష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. అల్లరి నరేష్ జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ''ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం'' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తేవాలని సినీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 
అల్లరి నరేష్‌కు నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలో నాని ఓ జోక్ కూడా పోస్ట్ చేశాడు. టీచర్: నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? స్టూడెంట్ : అల్లరి నరేష్... అంటూ కంగ్రాట్స్ అల్లరి నరేష్ అంటూ ట్వీట్ చేశాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments