జై జగన్ అన్నవాళ్లంతా ఔట్, పవన్ కల్యాణ్‌కి లక్ష మెజారిటీ: నట్టి కుమార్

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (16:07 IST)
ఏపీలో జరుగునున్న ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవిచూడబోతోందని నిర్మాత నట్టి కుమార్ జోస్యం చెప్పారు. జై జగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పక్కన తిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని అన్నారు. ఓడిపోయేవారిలో బొత్స సత్యనారాయణం, పేర్ని నాని, కొడాలి నాని, రోజా తదితర సన్నిహిత మంత్రులందరూ పరాజయం పాలవుతున్నారనీ, దీనితో కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మిగులుతారంటూ జోస్యం చెప్పారు.
 
ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లక్షా పదివేల మెజారీటీతో గెలుస్తున్నారనీ, నారా లోకేష్ 80 వేలు, చంద్రబాబు నాయుడు లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించబోతున్నారన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం 20 వేల తేడాతో విజయం సాధిస్తారనీ, ఆయన ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష స్థానంలో ఒంటరిగా కూర్చోవల్సి వస్తుందన్నారు. వైసిపిలో ఎవరైనా గెలిచినా అంతా కొత్తవారే వుంటారనీ, ఆ సంఖ్య కూడా 20కి లోపే వుండబోతుందన్నారు. మొతమ్మీద ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments