Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని సినిమాలు గెల‌వాలి - నాలుగు సినిమాల‌ క‌ష్టం పుష్ప‌- అల్లు అర్జున్

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (23:12 IST)
Allu Arjun and muthem settry brothers
నేను న‌టించిన పుష్ప సినిమానేకాదు. ముందుముందు రాబోతున్న శ్యామ్‌సింగ‌రాయ్, ఆర్‌.ఆర్‌.ఆర్‌., భీమ్లానాయ‌క్‌, ఆచార్య సినిమాలేకాదు. మ‌ధ్య‌లో వ‌చ్చే అన్ని సినిమాలు గెల‌వాలి. అని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆయ‌న ప‌లు విష‌యాలు మాట్లాడారు.
 
ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసేవారు సిక్స్ కొడితే ఎలా వుంటుందో బాల‌కృష్ణ‌గారు అఖండ‌తో చేసి చూపించారు. మ‌న సౌత్‌లేనేకాదు ఇండియాలోనే సినిమాలన్నీ బాగా ఆడాలి అని తెలియ‌జేశారు. పుష్ప సినిమా  గురించి వివ‌రిస్తూ, ఈ సినిమా ఒక్క సినిమాకాదు. నాలుగు సినిమాల క‌ష్టం ఇది. అంద‌రూ ఇందులో క‌ష్ట‌ప‌డ్డారు. అంటూ పేరు పేరున వారికి ద‌న్య‌వాదాలు తెలిపారు. ర‌ష్మిక‌కు స‌రైన సినిమా, ద‌ర్శ‌కుడు ప‌డితే పెద్ద స్థాయికి చేరుకుంటుంద‌న్నారు. 
- చంద్ర‌బోస్ సాహిత్యం మామూలుగా లేదు. ఒక్కో పాట‌కు ఒక్కోర‌కంగా అన్ని ఎమోష‌న్స్‌ను ట‌చ్ చేశారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అదుర్స్‌. నేను, దేవ‌శ్రీ‌, సుకుమార్ ఒకేసారి జ‌ర్నీ మొద‌లు పెట్టాం. మా క‌ల‌యిక‌లో మంచి సినిమాలు వ‌స్తున్నాయి. ఇక స‌మంత పాట చేసినందుకు ధ‌న్య‌వాదాలు. సినిమాలో చూస్తే అదుర్స్‌. 
- అంద‌రికీ ఫ్యాన్స్ వుంటారు. కానీ నాకు మాత్రం ఆర్మీ వుంది. అలాగే థియేట‌ర్ ఓన‌ర్ల‌కు శానిటైజ‌ర్ వేసి థియేట‌ర్‌ను శుభ్రంగా వుంచ‌డ‌ని తెలియ‌జేశారు. ఈనెల 17న త‌గ్గేదేలే అంటూ ముగింపు ఇచ్చాడు అల్లు అర్జున్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments