Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా బెడ్ రూమ్ ఫోటోలు వైరల్...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:05 IST)
Alia
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అలియా తాజాగా తన ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే జ్యూస్ చేతపట్టుకొని బెడ్ పై కూర్చుని ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా మరొక ఫోటోలో వీరిద్దరు డీప్ కిస్ లో మునిగి పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రొమాంటిక్ గేట్ వే అంటూ క్యాప్షన్ జోడించింది.
 
ఈ ఫోటో వైరల్ కావడంతో ఈ ఫోటో పై నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ ధ్యానం చేయండి అంటూ కామెంట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన అలియా ఆ ఫోటోలను చూసిన కొందరు తనని బెదిరించారని అయినా ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదని అలియా తెలియజేశారు.
 
తాను తన ప్రియుడితో రెండు నెలల పరిచయం తర్వాత కలిశానని అయితే తను కలవగానే మొదటి సారిగా నన్ను చూస్తేనే ముద్దు పెట్టుకుంటాడని భావించారు అయితే అతను అలా చేయకుండా నా మనసులో ఉన్న భావనను గుర్తించి ప్రవర్తించడం వల్ల అతనిపై పూర్తిగా గౌరవం పెరిగిందని ఈ సందర్భంగా తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments