Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్ బనానా కామెంట్స్.. ఈ డబుల్ మీనింగ్ మాటలేంటో?

బాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం నోటికి వచ్చింది దాచేసుకోకుండా మాట్లాడేస్తున్నారు. అలా బోల్డ్‌గా మాట్లాడేవారిలో కంగనా రనౌత్‌లో టాప్‌లో ఉంది. అలాగే యంగ్ హీరోయిన్ అయిన అలియా భట్ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఇతరత్రా

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (14:45 IST)
బాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం నోటికి వచ్చింది దాచేసుకోకుండా మాట్లాడేస్తున్నారు. అలా బోల్డ్‌గా మాట్లాడేవారిలో కంగనా రనౌత్‌లో టాప్‌లో ఉంది. అలాగే యంగ్ హీరోయిన్ అయిన అలియా భట్ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఇతరత్రా అంశాల గురించి ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో అయితే హీరోయిన్లు ఓపెన్‌ టాక్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. 
 
ఇలా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అలియా భట్ డబుల్ మీనింగ్ మాటలతో అందరికీ ఇబ్బంది కలిగించింది. ఇటీవల సెక్స్‌లో ఏ పొజిషన్ ఇష్టమో కూడా ఓపెన్‌గా చెప్పిన అలియా భట్.. తాజాగా ఓ సినిమా ప్రోగ్రామ్‌లో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడింది. రాత్రిపూట సుఖంగా నిద్రపోవాలంటే.. అరటిపండు తినాల్సిందే అని చెప్పింది. అదే అరటిపండు నిద్రను ఎందుకు చెడగొడుతుందని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించింది. 
 
దీంతో ఆ ప్రోగ్రామ్‌కు వచ్చిన నటీనటులంతా.. అలియా భట్‌కు ఏమైంది.. అంటూ కాస్త ముఖం తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ అలియా ఎప్పుడో చేసినా నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అలియా భట్ బనానాపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను నెటిజన్లు జోరుగా షేర్ చేసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం