Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్‌'లో అలియా ఎలా ఛాన్స్ కొట్టేసిందంటే...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (12:45 IST)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్... శుక్రవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది. ఈమెకు 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ గురువారమే ముందుస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 
 
"ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగ‌ణం, అతి పెద్ద టీంతో అంద‌మైన ప్ర‌యాణం ప్రారంభించ‌డానికి వేచి ఉండలేక‌పోతున్నాను. మీ ద‌ర్శ‌క‌త్వంలో గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ రాజ‌మౌళికి స్పెష‌ల్ థ్యాంక్స్" అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. 
 
అయితే, ఈ బర్త్‌డే బ్యూటీ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఎలా ఛాన్స్ కొట్టేసిందో ఎవరికీ అంతుచిక్కలేదు. కానీ, ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక రోజు ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌కి ఎయిర్ పోర్ట్‌లో అలియా క‌ల‌వ‌గా, అదే స‌మ‌యంలో ఆమెకి స్టోరీ వినిపించాను. వెంట‌నే తాను ఇందులో ఏ పాత్ర‌లోనైన న‌టించ‌డానికి ఓకే చెప్పిందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments