Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వానలు : 'ఓ వాన దేవా! శాంతించు' అన్నట్లుగా దండంపెడుతున్న నాగార్జున

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటో

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:03 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటోలను చిత్రయూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 
 
ఒక ఫొటోలో నాగార్జున ఆకాశం వైపు చూస్తూ దండం పెడుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూస్తే ‘ఓ వానదేవా! శాంతించు’ అంటూ నాగార్జున దండం పెడుతున్నట్లుగా ఉంది. మరో ఫొటో విషయానికి వస్తే.. ఇందులో రాఘవేంద్రరావు, నాగార్జున, బ్రహ్మానందం కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జలదిగ్బంధంలో చిక్కున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయ్యాయి.
 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments