Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:20 IST)
Akira
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాల్లోకి అకీరా నందన్ ఎప్పుడొస్తాడా అని పీకే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తాజాగా పవన్‌తో అకీరా కనిపించాడు. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అకిరా నందన్ స్టైలిష్ గడ్డంతో కనిపించాడు. ఇది అభిమానులలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కేరళ, తమిళనాడు అంతటా ఆలయ పర్యటన చేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు.
 
ఈ సందర్భంగా తీసిన ఫోటోలలో అకిరా నందన్ తాజా లుక్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ చిత్రాలు వైరల్ అయ్యాయి. అలాగే జనసేన సోషల్ మీడియా అధికారిక ఖాతాలో అకిరా నందన్, పవన్ అగస్త్య మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు, పూజలు చేస్తున్న ఫోటోలని, వీడియోలని షేర్ చేశారు. అందులో అకిరా ఫుల్ గడ్డంతో, బాగా జుట్టు పెంచుకొని… తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో కనిపించడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments