Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్-శ్రియ కీచులాట... ఇటలీనే విడగొట్టిందా...?

అక్కినేని అఖిల్ - ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి ఇటలీలోని రోమ్ నగరంలో చేయాలని నిశ్చితార్థం రోజునే పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రోమ్ నగరంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకునేందుకు అఖిల్ తో కలిసి శ్రియా భూపాల్ ఆమె తల్లి వెళ్లేందుకు సిద

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:57 IST)
అక్కినేని అఖిల్ - ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి ఇటలీలోని రోమ్ నగరంలో చేయాలని నిశ్చితార్థం రోజునే పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రోమ్ నగరంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకునేందుకు అఖిల్ తో కలిసి శ్రియా భూపాల్ ఆమె తల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలో వారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారట. 
 
ఐతే ఏమయిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకుని కీచులాడుకున్నారట. ఈ వాదన తారాస్థాయికి వెళ్లిపోవడంతో అఖిల్ అక్కడికక్కడే శ్రియా భూపాల్, ఆమె తల్లికి గుడ్ బై చెప్పేసి ఇంటికి వెళ్లిపోయాడట. ఆ సమయంలో అతడిని వారించి రోమ్ నగరానికి తీసుకెళ్లేందుకు అటు శ్రియ కానీ ఇటు ఆమె తల్లి కానీ పట్టించుకోలేదట. విషయం తెలిసిన తర్వాత నాగార్జున, శ్రియ తాతయ్య కృష్ణారెడ్డి ఇద్దరి మధ్యా సయోధ్యకు ప్రయత్నించినా లాభం లేకపోయిందట. దానితో ఎవరికివారు సైలెంట్ అయిపోయారట. చివరికి పెళ్లి ముహూర్తం తన్నుకొస్తుండటంతో టిక్కెట్లు బుక్ చేసుకోవద్దని ఇరు కుటుంబాల పెద్దలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments