Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిగారు వాన పాటకు వేస్తున్న డ్యాన్స్ చూసి వేరే దారి బెటర్ అనుకున్నా: నాగార్జున (video)

ఐవీఆర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (19:51 IST)
పద్మవిభూషణ్ చిరంజీవి గారికి అక్కినేని నాగేశ్వర రావు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్న సమయంలో ఒకరోజు మా నాన్నగారు నన్ను పిలిచారు. స్టూడియోలో చిరంజీవి డ్యాన్స్ పాట షూటింగ్ జరుగుతోంది. నువ్వెళ్లి చూడు, నీకు ఉపయోగపడుతుంది అంటే వెళ్లాను. అక్కడ చిరంజీవి గారు తెల్లటి షర్ట్ వేసుకుని నటి రాధతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది. ఇలా డ్యాన్స్ నేను చేయగలనా అనిపించి, వేరే దారి చూసుకుందాము అనుకున్నాను" అన్నారు.
 
చిరంజీవి గారి నటించిన సినిమాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ పైన గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చిందని అన్నారు నాగ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments