Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి తెలంగాణ పౌరుడు ప్రేరణ పొందేలా సీఎం కేసీఆర్ బయోపిక్ : మధుర శ్రీధర్

ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన 'ధర్మపథ క్రియేషన్స్' బ్యానర్‌పై నిర్మించనున్నారు. 2017 జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:23 IST)
ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన 'ధర్మపథ క్రియేషన్స్' బ్యానర్‌పై నిర్మించనున్నారు. 2017 జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మధుర శ్రీధర్ ఇటీవల ప్రకటించారు. 
 
ఈ బయోపిక్ చిత్రంలో తెలంగాణా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు, మైలురాళ్లని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అలాగే చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా దీన్ని మలచాలని, కేసీఆర్ నిరాహార దీక్ష, మిలియన్ మార్చ్‌లకు ఇందులో ప్రత్యేక అధ్యాయాలుగా ఉంటాయని, ప్రతీ తెలంగాణా పౌరుడు ఈ చిత్రాన్ని చూసి ప్రేరణ పొందేలా భావి తరాలకు సైతం ఉద్యమంపై పూర్తి అవగాహన కలిగేలా చిత్రాన్ని మలుస్తారని సినీపండితులు అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments