సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

డీవి
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (18:57 IST)
south cliping-1
నటీమణులకు సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు. చాల మంది వాటిపై కాస్టింగ్ కౌచ్ పేరుతో తాము ఎదుర్కున్న అనుభవాలు చెప్పారు. తాజాగా మలయాళంలో ఈ విషయంలో కొన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, బాలీవుడ్ కు చెందిన ఓ సోషల్ మీడియా ఛానల్లో పలువురిని ఇంటర్వ్యూ చేస్తూ, సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటూ పేర్కొంటున్నారు. 
 
south cliping-2
ఓ నటి మాట్లాడుతూ, సినిమాలో ఎంపిక అయ్యాక ఇంటికి రమ్మన్నాడు. నువ్వంటే ఇష్టం అందుకే పిలిచానని చెప్పింది. ఆ తరువాత ఏమిజరిగిందో చెప్పలేదు. ఇక వెంటనే రాంగోపాల్ వర్మ ఆ మధ్య హీరోయిన్ తో చేసిన కిస్సింగ్స్, మందు కొట్టి మరి చేసిన సన్నివేశాల క్లిపింగ్స్ చూపించారు. అలాగే రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఓ సినిమా ప్రచారంలో దర్శకుడు రవికుమార్ చౌదరి హీరోయిన్ ను ముద్దుపెట్టుకుంటున్న సదాన్నివేసాడం కూడా ఉంది. ఇదే అప్పుడే వైరల్ అయింది. 
 
ఇంతే కాకుండా, బాలకృష్ణ కూడా దాకు మహారాజ్ సినిమా ప్రొమోషన్ లో భాగంగా  హీరోయిన్ను చనువుగా పట్టుకోవడం కూడా చూపించాడు. మరో విషయం ఏమంటే నాగార్జున ఓ గుడిలో శోభిత ధూళిపాళ్ల దేవుడికి దండం పెట్టుకుంటుండగా జడను సరిచేయడం కూడా చూపిస్తూ సౌత్ వారిపై నెగెటివ్గా ప్రచారం చేయడం విశేషం. 
 
సౌత్లో తెలుగు సినిమాలు పాన్ వరల్డ్ గా వెళుతున్న తరుణంలో ఇలా కథలు గా వేయడం సరికాదని కావాలనే సోషల్ మీడియా నెగెటివ్ ప్రచారం చేస్తున్నదని ట్రేడ్ వర్గాలు తెలియ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments