Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త వర్జిన్ కాదు... గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు...స్వాతి నాయుడి సమాధానం

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:21 IST)
శృంగార తార స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎనిమిది నెలల పాటు సహజీవనం చేసిన తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకు తన భర్త తరఫువారు అంగీకరించక పోవడంతో వారు లేకుండానే తమ పెళ్లి జరిగిందన్నారు. 
 
పైగా, తనతో పాటు.. తన భర్త వర్జినిటీకి సంబంధించిన ప్రశ్నలపై ఆమె నిర్మొహమాటంగా సమాధానాలను చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మీ భర్త వర్జినా? కాదా? శృంగారంలో తొలి అనుభవం మీ దగ్గరే పొందారా? అంటూ వ్యాఖ్యాత అడిగి ప్రశ్నకు స్వాతి.. నేనేమీ నేర్చించలేదు. నాకంటే ముందే అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పారు. 
 
ఈ కాలంలో వర్జిన్ ఎవరున్నారు? ఎవరైనా వర్జిన్ అని చెప్పినా అది ఖచ్చితంగా అబద్దమే అంటూ చేసిన కామెంట్స్‌పై ఆమె భర్త అవినాష్ స్పందిస్తూ, నేను వర్జిన్ అని చెప్పడం లేదు, కానీ స్వాతి చెప్పినట్లు నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేరన్నారు. సెక్స్ అనేది హ్యూమన్ ఎమోషన్స్‌లో ఒకటి. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవడం కుదరదు. కావాలనో లేక బలహీన పరిస్థితులలో కమిట్ అయిపోయి, తర్వాత బాధపడతారని స్వాతి నాయుడు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం