Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా: శ్వేతాబసు ప్రసాద్

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:36 IST)
'కొత్త బంగారు లోకం' చిత్రంతో పాపులరైన శ్వేతాబసు ప్రసాద్ తన ఏడాది వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తన ఇన్ స్టాగ్రాం ద్వారా తెలియజేసింది. 2018 డిసెంబర్‌ 13న శ్వేతా బసు తన స్నేహితుడు రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహ దర్శకుడుగా పనిచేస్తున్న సమయంలో అతడి ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లాడటం జరిగింది. ఐతే అతడితో తన జర్నీ సాధ్యం కానందున విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది.
 
రోహిత్‌‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొన్ని నెలలుగా బాగానే వున్నా ఆ తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చాయనీ, అందువల్ల ఇక తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే తను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను రోహిత్ తనకు ఇచ్చారనీ, ఇందుకుగాను ఆయనకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments