Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ల్లి అయ్యేందుకు టైమ్ ఉందంటోన్న హీరోయిన్

త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తి కాలంలోనే ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుని మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో "రంగ‌స్థ‌లం" సినిమాలో న‌టించి మ‌రోసా

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:21 IST)
త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తి కాలంలోనే ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుని మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో "రంగ‌స్థ‌లం" సినిమాలో న‌టించి మ‌రోసారి త‌న న‌ట‌న‌తో శ‌భాష్ అనిపించుకుంది. 
 
ఇదిలావుంటే... స‌మంత త‌ల్లి కాబోతుంది అంటూ వ‌చ్చిన వార్త‌లపై ఆమె స్పందించింది. తాను, తన భర్త నాగ చైతన్య పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని, పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నామని తెలిపింది.
 
ఆ టైమ్‌ వచ్చేవరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది. సమంత న‌టించిన‌ "మహానటి" మే 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments