Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త చాలా బాగా వంట చేస్తారు.. లక్కీగా హీరోయిన్ అయ్యా: నమిత

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తల్లి కూడా అందగత్తె అని.. తొలినాళ్లలో సిన

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (10:27 IST)
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తల్లి కూడా అందగత్తె అని.. తొలినాళ్లలో సినిమాల్లోకి రావడం తన లక్ష్యం కాదని.. మోడల్ కావాలని అనుకున్నానని తెలిపింది. తనకు వండటం రాదని, తన భర్త వీరూ మంచి కుక్ అని తెలిపింది.
 
సొంతం సినిమాతో ఆడిషన్ కోసం తాను హైదరాబాద్ వచ్చానని, ఆ ఆడిషన్‌కు ఒక్క రోజే మరో 40మంది అమ్మాయిలు కూడా వచ్చారని నమిత తెలిపింది.  తాను సినిమాకు ఎంపిక కాననే అనుకున్నానని... కానీ, లక్కీగా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యానని వెల్లడించింది. 
 
సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలనే కోరిక తనకు బలంగా ఉండేదని నమిత చెప్పింది. మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేదాన్నని చెప్పింది. ప్రతి అమ్మాయికీ ఉండే ఫీలింగ్స్ అని తెలిపింది. వీర లాంటి మంచి భర్తను పొందడం తన అదృష్టమని నమిత వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments