Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ ముదురు బ్యాచిలర్‌ హీరోపై ఖుష్బూ పొగడ్తలు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:23 IST)
యువ కథానాయకుడు విశాల్‌ను తాజాగా నిర్మాతగా మారిన నటి ఖుష్బూ అభినందించారు. షూటింగ్‌లో కాలికి గాయమైనప్పటికీ నిర్మాత నష్టపోకూడదన్న సదుద్దేశంతో తన బాధను దిగమింగుకుని రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడనీ, అతన్ని ఎలా అభినందించాలన్నది కూడా తనకు తెలియడం లేదని ఖుష్బూ చెప్పుకొచ్చారు.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవలే 'అయోగ్య' చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసుకొన్న విశాల్‌, ఖుష్బూ సొంత బ్యానర్‌లో నిర్మిస్తూ, సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌‌లోని... ఓ యాక్షన్‌ సన్నివేశంలో విశాల్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. 
 
కాగా... రెండు రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్న విశాల్‌ మళ్లీ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూండడం విశేషం. ఇందుకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత ఖుష్బూ... విశాల్‌ను తెగ అభినందించేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments