Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో ప్రేమా లేదు దోమా లేదు.. ఆ వార్తలకు చెక్.. కృతిసనన్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (12:03 IST)
టాలీవుడ్ నటుడు, బాహుబలి ఫేమ్ ప్రభాస్‌తో బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై  కృతి  స్పందించింది. నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అవన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పేసింది. తాను ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది. వరుణ్ ధావన్ సరదా కోసం చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. 
 
అంతేకానీ ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. కొన్ని పోర్టల్స్ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యింది. ప్రభాస్‌తో ప్రేమలో లేనని కృతి సనన్ స్పష్టం చేసింది. కొన్ని వెబ్ సైట్లు తన పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేసేలోపే ఈ వార్తలకు తాను చెక్ పెడుతున్నా. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. 
 
భేదియా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్, కృతి సనన్  ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి వరుణ్ ధావన్ పరోక్షంగా కామెంట్లు చేసాడు. దీనిపై కృతి ప్రస్తుతం క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ప్రభాస్- కృతి  కలిసి నటించిన ఆది పురుష్ వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jwala Gutta: 30 లీటర్ల తల్లిపాలను దానం చేసిన జ్వాలా గుత్తా

పదేళ్ల బాలికపై 60 యేళ్ల వృద్ధుడి అత్యాచారం.. 24 యేళ్ల జైలు

బెట్టింగ్ యాప్: రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, సోనూ సూద్‌లకు నోటీసులు

నదిలో కొట్టుకునిపోయిన ట్రాక్టర్... పది మంది గల్లంతు.. ఎక్కడ?

యూరియా కనీస వాడకాన్ని తగ్గిస్తే ప్రోత్సాహకం ఇస్తాం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments