Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా వస్తుందనుకున్నా... ఆమె ఇలా చేస్తుందనుకోలేదు... బుల్లితెర నటి శ్రీవాణి

బుల్లితెర నటి శ్రీవాణి, సీనియర్ నటి కవితల మధ్య చెలరేగిన రగడ తారాస్థాయికి వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అనే షోను జెమినీ టీవీలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా టీవీ నటులు పాల్గొంటున్నారు. కాగా

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (21:31 IST)
బుల్లితెర నటి శ్రీవాణి, సీనియర్ నటి కవితల మధ్య చెలరేగిన రగడ తారాస్థాయికి వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అనే షోను జెమినీ టీవీలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా టీవీ నటులు పాల్గొంటున్నారు. కాగా కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా నటి కవిత వ్యవహరిస్తున్నారు. రోజుకు రూ. 25 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 7 రోజులకు గాను రూ. 75 వేలు చెల్లించి మిగిలినది చెక్ రూపంలో ఇచ్చారు. కవిత ఆ డబ్బును బ్యాంకుకు వెళ్లి మార్చుకునేసరికి స్టాప్ పేమెంట్ పెట్టేసారు. దీనిపై కవిత మండిపడుతోంది. 
 
ఐతే శ్రీవాణి మాత్రం దీనిపై మరోలా స్పందించింది. తన షోలో పాల్గొంటే డబ్బులు ఇస్తానని చెప్పలేదనీ, షోలో పాల్గొనాలని మాత్రమే అడిగానని చెప్పారు. తన షోల్లో పాల్గొనేటపుడు ఆమె కూడా డబ్బు విషయం తీసుకురాలేదనీ, తీరా షో ముగిశాక డబ్బులివ్వమని అడుగుతున్నారని అంటోంది. ఇంకా ఆమె ఎన్నో కండిషన్లు పెట్టారనీ, అసలు ఆమె ఇంత డబ్బు మనిషి అని తనకు తెలీదంటూ విమర్శలు కురిపిస్తోంది. మొత్తమ్మీద ఈ వివాదం రగులుతూనే ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments