Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ప్రభాస్‌తో గొడవేంటి? కంగనా పదే పదే ఎందుకు దెప్పిపొడుస్తోంది?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (16:52 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ జరిగిందని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం గురించి కంగనా రనౌత్ నోరు విప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సమయంలో కంగనా గొడవపడిందని ఆమే స్వయంగా చెప్పింది. 
 
ఈ వివాదం, గొడవ సంగతేంటో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా కంగనా ప్రభాస్‌ను దెప్పిపొడుస్తూనే వుంది. తాజాగా మరోసారి కంగనా ప్రభాస్ గురించి మాట్లాడింది. ఏక్ నిరంజన్ సమయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఆపై తామిద్దరం మాట్లాడుకోవడమే మానేశామని చెప్పింది. కానీ 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని కంగనా సన్నిహితులతో చెప్పిందట. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌‌తో కంగనాకు అసలు గొడవేంటో మాత్రం ఆమె నోరు విప్పట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments