Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. రానాతో డేటింగ్‌ లేనట్టేనా?

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (12:45 IST)
టాలీవుడ్ అందారల తార కాజల్ అగర్వాల్. సుధీర్ఘకాలంగా సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికీ అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను కొట్టేస్తూ, కుర్రకారు హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. అయితే, ఈ చందమామ, గత పుష్కరకాలంగా తన అందచందాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌ వచ్చే సంవత్సరం పెళ్ళి పీటలెక్కబోతోందట. ఇప్పటికే ఓ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన కాజల్‌.. ఇంట్లో వారి అంగీకారంతో వచ్చే సంవత్సరం అతగాడిని పెళ్ళాడబోతోందన్న వార్త బాగా హల్‌చల్‌ చేస్తోంది. 
 
చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయిన వెంటనే పెళ్ళి ముహూర్తం ఉంటుందట. కాకపోతే పెళ్ళి తరువాత కూడా కాజల్‌ నటిస్తుందా?లేదా? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 
 
మరోవైపు, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో ఈ భామ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎందుకంటే రానా నటించే చిత్రాల్లో కాజల్ హీరోయిన్‌గా ఎంపిక చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే గుసగుసలు వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments