Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురు కానున్న భావన.. త్రిసూర్‌లో అక్టోబర్ 27న నవీన్‌తో వివాహం..

కారు డ్రైవర్ కిడ్నాప్, అత్యాచారయత్నంతో వార్తల్లో నిలిచిన భావన త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ భామ మెడలో మూడుముళ్లు పడే ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 27న భావన- నవీన్‌ల వివా

Webdunia
గురువారం, 4 మే 2017 (11:31 IST)
కారు డ్రైవర్ కిడ్నాప్, అత్యాచారయత్నంతో వార్తల్లో నిలిచిన భావన త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ భామ మెడలో మూడుముళ్లు పడే ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 27న భావన- నవీన్‌ల వివాహం జరగనుందని భావన తల్లి పుష్ప వెల్లడించారు. వీరిద్దరి పెళ్లి త్రిసూర్‌లో నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోవున్న భావన, అక్కడ నుంచి రాగానే వివాహం చేసుకుంటుంది. ఇటీవల షూటింగ్ ముగించుకుని ఇంటికి కారులో వెళ్తున్న నటి భావనపై డ్రైవర్‌ సహా కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్నివారాలకే కన్నడ ప్రొడ్యూసర్ నవీన్‌తో భావనకు నిశ్చితార్థం జరిగింది. ప్రేమించుకున్న వీరిద్దరూ త్వరలో దంపతులు కానున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం