Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పట్లో పెళ్లి చేసుకోను : హీరోయిన్ అంజలి స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:09 IST)
ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని హీరోయిన్ అంజలి స్పష్టం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న అంజలి.. తాజాగా "ఫాల్" పేరుతో నిర్మించిన వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి అది డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
 
అయితే, గతంలో తమిళ హీరో జైతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అంజలి.. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్‌ అయింది. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమపై సాగిన ప్రచారం మటుమాయమైపోయింది. ఈ నేపథ్యంలో అంజలికి వివాహమై అమెరికాలో సెటిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.
 
తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు రకరకాలుగా ప్రచారంసాగుతోందన్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. పైగా, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని తెలిసింది. తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అయితే, సమయం వచ్చినపుడు తన వివాహం జరుగుతుందని, ఈ విషయాన్ని మీడియాకు కూడా చెబుతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments