Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు విశాల్‌ సస్పెండ్‌

నటుడు విశాల్‌ సస్పెండ్‌ అయ్యారు. తమిళ సినీ పరిశ్రమలోని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా సెస్సేషన్ క్రియేట్‌ చేసిన ఆయనపై సోమవారం నాడు తమిళనాడు నిర్మాతల మండలి సస్పెండ్ వేటు వేసింది. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పేరుతో పలు చిత్రాలు తీస్తూ నిర్మాతల మండలిలో

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (19:16 IST)
నటుడు విశాల్‌ సస్పెండ్‌ అయ్యారు. తమిళ సినీ పరిశ్రమలోని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా సెస్సేషన్ క్రియేట్‌ చేసిన ఆయనపై సోమవారం నాడు తమిళనాడు నిర్మాతల మండలి సస్పెండ్ వేటు వేసింది. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పేరుతో పలు చిత్రాలు తీస్తూ నిర్మాతల మండలిలో ఆయన సభ్యుడు కూడా. 
 
అయితే ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల మండలిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించిన మండలి.. ఆయన్ను వివరణ కోరింది. కానీ పట్టించుకున్నట్లు లేదని మండలి సోమవారం నాడు ప్రకటించింది. సరైన వివరణ ఇవ్వని విశాల్‌ను నిర్మాత మండలి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, నడిగర్‌ సంఘంలో ఎలాగైతే యువత ముందుందో.. అలాగే నిర్మాతల మండలిలోనూ వుండాలనేది విశాల్‌ కోరిక. దానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments