నటి అనుష్క అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ హర్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంతకీ.. అనుష్క అంటే.. అనుష్క శర్మ. బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమా 'ఎన్ హెచ్ 10'. ఇందులో అనుష్క అద్భుతమైన నటనను కనబర్చింది. దాన్ని చూసి త్రిష డంగైపోయింది. ఇటువంటి పాత్ర చేయ
నటి అనుష్క అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ హర్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంతకీ.. అనుష్క అంటే.. అనుష్క శర్మ. బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమా 'ఎన్ హెచ్ 10'. ఇందులో అనుష్క అద్భుతమైన నటనను కనబర్చింది. దాన్ని చూసి త్రిష డంగైపోయింది. ఇటువంటి పాత్ర చేయాలని అనుకుంది. చాలా బోల్డ్‌గా వుండే ఆ పాత్రంటే తనకిష్టమని త్రిష చెబుతోంది.
ఇప్పటికే ఆ పాత్రను తమిళంలో త్రిష చేత చేయించడానికి ప్రముఖ నిర్మాత, దర్శకులు ప్లాన్ చేశారు. త్వరలో ఫైనల్ చేయనుంది. కాగా, బాలీవుడ్ నేటివిటీ నుంచి తమిళ నేటివిటీకి కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నారు. 'నేను చేసిన ధర్మయోగి చిత్రం తర్వాత ప్రేక్షకులు వినూత్న పాత్రను నా నుంచి కోరుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యాయని చెబుతోంది.