Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిపోయాననుకున్నారు... వాటికోసమే వెళ్లా... నటుడు విజయ్ భార్య వనిత

హాస్య నటుడు విజయ్ సాయి మరణం వెనుక ఆయన భార్య వనితా రెడ్డి వున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే అతడి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఇంతలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు వచ్చేసరికి అజ్ఞాతంల

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (15:27 IST)
హాస్య నటుడు విజయ్ సాయి మరణం వెనుక ఆయన భార్య వనితా రెడ్డి వున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే అతడి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఇంతలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
తాజాగా ఆమె పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తను ఎక్కడికో పారిపోయానని కొందరు చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తను విజయ్ సాయి ఎలాంటివాడో నిరూపించే సాక్ష్యాల కోసమే ఇన్నాళ్లూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. 
 
ఇప్పుడు సాక్ష్యాధారాలతో వచ్చాననీ, ఇవన్నీ పోలీసుల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. న్యాయవాదిని వెంటబెట్టుకుని వచ్చిన వనితారెడ్డి తనకూ విజయ్ సాయి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి గట్టిగా వాదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments