సింగర్ సునీత భర్త తెలివైనవాడు.. సినీ నటుడు వేణు

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (14:05 IST)
సినీ నటుడు వేణు ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మనిషిని కాబట్టి తనకూ ఎమోషన్స్ ఉంటాయని నెగిటివ్‌గా జరిగితే రెండు రోజులు బాధ ఉంటుందని చెప్పారు. 
 
భగవంతుడు అందమైన జీవితం ఇచ్చాడని వేణు తెలిపారు. లైఫ్‌లో మూవ్ అయిపోతూ ఉండాలన్నారు. గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ లైఫ్‌లో చాలామంది తప్పులు చేస్తున్నారని వేణు చెప్పారు. వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో క్లాస్ మేట్స్ అని వేణు తెలిపారు.
 
మ్యాంగో రామ్ కూడా కొన్ని సినిమాలు చేశారని ఆయన తెలివైన వాడని వేణు వెల్లడించారు. తన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసని వేణు తెలిపారు. నేను అందరితో కలివిడిగా ఉండేవాడినని వేణు తెలిపారు. 
 
నవీన్ హలో అంటే హలో అనేవారని వేణు చెప్పుకొచ్చారు. సిమ్రాన్ అసలు పేరు రిషిబాల అని ఆమె చాలా హార్డ్ వర్కర్ అని వేణు కామెంట్లు చేశారు. బి.గోపాల్ గారు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని వేణు వెల్లడించారు.
 
ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో స్వయంవరం తొలి సినిమా అని వేణు తెలిపారు. చంద్ర సిద్దార్థ్‌ను చందు అని పిలిచేవాడినని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను శ్రీను అని పిలిచేవాడినని ఆయన కామెంట్లు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments