Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సీరీస్‌పై కన్నేసిన తమన్నా.. గరుడ వేగ డైరక్టర్‌తో..?

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:47 IST)
కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీలదే హవా అన్నట్టుగా వుంది. దీంతో పలు ఓటీటీ కంపెనీలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్‌పై వెబ్ సీరీస్‌పై కూడా దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ ప్రముఖ తారలను, ఫిలిం మేకర్స్‌ను అటువైపు ఆకర్షిస్తున్నాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ తెలుగు వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఆమధ్య 'గరుడ వేగ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ వెబ్ సీరీస్ 8 భాగాలుగా రూపొందుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీరీస్ షూటింగ్ మొదలవుతుంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో 'సీటీమార్', సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలతో పాటు హిందీలో 'బోల్ చుడియాన్' చిత్రంలో కూడా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments