Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (22:38 IST)
తమిళ హీరో సూర్య కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించిన సూర్య కెరీర్ లో మరచిపోలేని విభిన్న కథా చిత్రం అంటే 24 మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
 
టైమ్ మిషన్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. విభిన్న గెటప్‌లో కనిపించిన సూర్య పాత్రకు మంచి స్పందన లభించింది.
 
 అయితే... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. మరోసారి టైమ్ మిషన్ నేపధ్యంతో సినిమా చేయనున్నాడు అని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
తాజాసమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. అయితే.. దర్శకుడు విక్రమ్ కుమారేనా..? లేక వేరే డైరెక్టరా..? అనేది తెలియలేదు కానీ 24 మూవీకి సీక్వెల్ తీయడం మాత్రం కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సీక్వెల్ సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments