Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (13:30 IST)
"కోర్టు" చిత్రంలో తన కొత్త జీవితం మొదలైందని నటుడు శివాజీ చెప్పారు. 'మంగపతి' పాత్రలో నటించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసమే తాను సినిమాలు చేయడం లేదన్నారు. నటుడుగా సంతృప్తినిచ్చే పాత్రల కోసమే తాను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. 
 
'90లో వెబ్ సిరీస్‌ తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. చాలావరకూ తండ్రి పాత్రలే. దాంతో వాటిని రిజెక్ట్ చేశా. కేరీర్ పరంగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాలని ఉంది. ఈ క్రమంలోనే 'కోర్టు' అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తుండగా, ఈ సినిమా చూసిన తర్వాతైన దర్శకులు నా వద్దకు విభిన్నమైన పాత్రలతో వస్తారని ఆశిస్తున్నా' అని తెలిపారు. 
 
"ఇటీవల నా వద్దకు ఒక స్క్రిప్టు వచ్చింది. కథ చాలా విభిన్నంగా అనిపించింది. దర్శకుడు కథ చెప్పగానే నా పాత్రకు సంబంధించిన రెండు కీలకమైన విషయాలు చెప్పా. వాటివల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని కూడా తెలియజేశా. అయితే, అది హీరోకు నచ్చకపోయి ఉండొచ్చు. అందుకే వాళ్లు మళ్లీ నన్ను సంప్రదించలేదు. ఆ సినిమా ఇంకా మొదలైనట్టు లేదు" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments