Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు నాకు అలాంటి సంబంధం లేదు : నటుడు నరేష్

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (07:22 IST)
దక్షిణాది చిత్రసీమకు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ సంబంధమేనని సీనియర్ నేటు నరేష్ స్పష్టం చేశారు. 
 
పవిత్ర లోకేశ్‌ను నరేష్ రెండో వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై నరేష్ వివరణ ఇచ్చారు. పవిత్రకు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని స్పష్టం చేశారు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగులో ఆమె తనకు పరిచయమైందన్నారు. అప్పటి నుంచి గత ఐదేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని చెప్పారు. పైగా, తాను కూడా మనిషేని, మగాడ్ని అని తనకు భావోద్వేగపరమైన మద్దతు అవసరం అని నరేశ్ పేర్కొన్నారు. 
 
అయితే, 'సమ్మోహనం' చిత్రంలో తమ ఇద్దరి మధ్య స్నేహం మరింతగా బలపడిందన్నారు. పైగా ఇరువురి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని తెలుసుకున్నట్టు చెప్పారు. కానీ, రమ్య (మూడో భార్య) వచ్చి రచ్చ చేస్తోందన్నారు. పవిత్రను లక్ష్యంగా చేసుకుని తనపై కక్ష సాధిచాలని భావిస్తుందని ఆయన ఆరోపించారు. రమ్య మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులు ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments