Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలు ఎక్కనున్న యంగ్ హీరో కార్తికేయ.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:09 IST)
Karthikeya
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. టాలీవుడ్‌ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో హీరో కార్తికేయ కూడా అదే బాట పట్టారు. ఇందులో భాగంగానే తాజాగా హీరో కార్తికేయ ఎంగేజ్మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. తక్కువ మంది అతిథులతో గుట్టు చప్పుడు కాకుండా కార్తికేయ ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు. 
 
తన ఫ్యామిలీ కి దగ్గరి చుట్టమైన ఓ అమ్మాయినే పెళ్లాడున్నాడట. అయితే.. వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా.. కార్తికేయ పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
 
ఆర్ ఎక్స్ 100 ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఈయన చేసిన సినిమాలు అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కెరీర్‌లో ఏడో సినిమా చేస్తున్నాడు హీరో కార్తికేయ. ఆయన రీసెంట్‌గా నటించిన చావుకబురు చల్లగా ఎన్నో అంచనాల నడుమ వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అలా కార్తికేయ సరైన హిట్‌ కోసం ఎంతో తలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments