Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది ఇండియా హౌస్ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఎంట్రీ తో అభిషేక్ అగర్వాల్ ఖుషీ

డీవీ
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (17:05 IST)
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2,  టైగర్ నాగేశ్వరరావు వంటి ప్రశంసలు పొందిన చిత్రాలతో సహా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ప్రముఖ ప్రాజెక్ట్‌లలో టైమ్‌లెస్ టైటాన్ అనుపమ్ ఖేర్ కొలాబరేట్ అయ్యారు. ఈ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ ని కొనసాగిస్తూ, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ లేటెస్ట్ ప్రొడక్షన్ 'ది ఇండియా హౌస్‌'లో ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా,  రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్ట్నర్స్.
 
ది ఇండియా హౌస్ ప్రొడక్షన్ ఇటీవలే హంపి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో అఫీషియల్ గా ప్రారంభమైంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ స్టార్ కాస్ట్ లో చేరారు. అనుపమ్ ఖేర్ సెట్‌లోకి ఎంటరవ్వడం టీంకు న్యూ డైనమిక్ ఎనర్జీని తీసుకువచ్చింది. ఆయన ప్రాజెక్ట్స్ లోకి రావడం క్రియేటివ్ స్పిరిట్, ప్రొడక్షన్ మూమెంటమ్ కి దోహదపడుతోంది.
 
మేకర్స్ విడుదల చేసిన వీడియో అభిషేక్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ మధ్య పరస్పర అభిమానాన్ని చూపిస్తుంది. ఇందులో ఆయన చాలా క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు. వీడియోలో అనుపమ్ ఖేర్ లుక్ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, సూటు, పంచెలో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించడం క్యురియాసిటీని పెంచింది.
 
1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్ ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్
 
ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్.
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఎన్నికల్లో నిజమైంది.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే ఏమంటోంది?

ఎర్రచందనం స్మగ్లించే చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments