''ఆడై'' #MoviebuffSneakPeek వీడియో.. నెట్టింట వైరల్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:58 IST)
అమలాపాల్ గురించే ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. ఆడై (తెలుగులో ఆమె) అనే సినిమాలో నటించిన ఈ భామ.. ఇందులో నగ్నంగా నటించి.. టాక్ ఆఫ్ ది సౌత్ సినీ ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతవరకు ఏ హీరోయిన్ చేయని సాహసం ఈమె చేసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సెన్సార్ కట్ ఇచ్చింది. 
 
ఇంకా ఈ చిత్రానికి ఎ సర్టిఫికేట్ కూడా సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఆడై ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్లు పరంగా కుమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో ఆడై సినిమాకు చెందిన స్నేక్ పీక్ వీడియోను సినీ యూనిట్ విడుదల చేసింది. 
 
మేయాద మాన్ దర్శకుడు రత్నకుమార్ దర్శకత్వంలో, అమలాపాల్ నటించిన ఆడై సినిమా నుంచి తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన అమలాపాల్.. దుస్తులు లేకుండా ఓ ప్రాంతంలో చిక్కుకుపోతుంది.
 
ఆ ప్రాంతం నుంచి ఆమె ఎలా బయటపడుతుందని అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజే రమ్య, వివేక్ ప్రసన్న కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments