Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం పొందిన లైగ‌ర్ టీమ్‌

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (13:16 IST)
Vijay Devarakonda, Puri Jagannath, Charmi
విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా విడుద‌ల‌కుముందు దేశంలో ప్ర‌ధాన దేవాల‌యాల‌ను సంద‌ర్శించారు. తిరిగి ఇంటికి వ‌చ్చాక త‌న స్వ‌గృహంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాల‌ని కోరుకున్నారు. అయితే సినిమా విడుద‌ల త‌ర్వాత డివైడ్ టాక్ రావ‌డంతోపాటు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ స‌రిగ్గా తీయ‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
 
Vijay Devarakonda
ఇదిలా వుండ‌గా, శుక్ర‌వారంనాడు లైగ‌ర్ టీమ్ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని కోరింది. చార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోపాటు ప‌లువురు న‌టీన‌టులు ఇందులో పాల్గొన్నారు. ఒక సంపూర్ణ మాస్ ఎంటర్‌టైనర్ అని ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇక ఇదే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌దుప‌రి సినిమా కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న జిమ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments