"పుష్ప" ఆఫర్‌ను తిరస్కరించిన అక్కినేని కోడలు? (video)

Webdunia
గురువారం, 2 జులై 2020 (15:14 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. టాలీవుడ్ దర్శకుడు కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, గతంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ పూర్తిగా సాగనుంది. 
 
రంగస్థలంలో హీరోయిన్‌గా సమంత నటించింది. ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి పిల్ల పాత్రలో అద్భుతంగా నటించి, ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఆ సినిమాలో సమంత నటన చూసి సుకుమార్ ఫిదా అయిపోయాడు. సమంతతో చాలా సినిమాలు చేయాలనుందని చెప్పాడు. చెప్పినట్టుగానే తన తర్వాత సినిమా కోసం కూడా ముందుగా సమంతనే సుకుమార్ సంప్రదించాడట. 
 
ఈ మేరకు గత డిసెంబర్‌లోనే సమంతను కలిశాడట. అయితే కొన్ని నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆ సమయంలో సమంత నిర్ణయించుకుందట. అందుకే 'పుష్ప' సినిమాను రిజెక్ట్ చేసిందట. దాంతో ఆ స్థానంలోకి రష్మిక వచ్చి చేరింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్‌లకు స్థానం

అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్

విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments