సోనూసూద్ ఒక్కసారిగా పారితోషికం ఎందుకు పెంచారు?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:49 IST)
కరోనాకు ముందు సోనూసూద్ సినిమాల్లో విలన్‌గా పరిచయమే. కానీ కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆపదలో ఉన్నా ఆదుకో అన్నా అని పిలిచేవారందరీ చేరువయ్యాడు. తన వంతు సహాయం చేశాడు.
 
ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు సోనూసూద్. అతను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య మూవీలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా అఖండ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అఖండ చిత్రంలో ఒక కీలక పాత్రను కూడా పోషించబోతున్నారట.
 
అయితే ఆ క్యారెక్టర్ చేయాలంటే 7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట సోనూసూద్. అల్లుడు అదుర్స్ సినిమాకు రెండు కోట్లు అందుకున్న సోను ఒకేసారి ఇంత మొత్తంలో పారితోషికాన్ని పెంచడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారం సోనూకు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సోనూ అంతమొత్తం అడిగితే తప్పేమీలేదంటున్నారు అభిమానులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన

కాంగ్రెస్ నేతతో టీవీకే విజయ్ సమావేశం.. తమిళనాట ఏం జరుగుతోంది?

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments