Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ నిజం ఛానల్ తో కొత్త అవతారం వెనుక ఎవరు ఉన్నారు !

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:10 IST)
varma nijam poster
రాంగోపాల్ వర్మ సమాజంలో జరిగిపోయిన విషయాలను సినిమాగా తీస్తూ తానో గొప్ప దర్శకుడు అని పేరు తెచ్చుకోవాలని చూస్తారని టాక్ ఉంది. కానీ ఎందులోనూ నిజమ్ చెప్పలేకపోయాడు. అలంటి రాంగోపాల్ వర్మ నిజం ఛానల్ పెట్టి అన్ని నిజాలే చెపుతానని సోషల్ మీడియాలో అల్లరి చేస్తున్నారు. ఇప్పటికే క్రైమ్ స్టోరీస్ పలు ఛానల్స్ లో వచాయి. అవన్నీ కల్పితాలే. ఇప్పుడు వివేకా మర్డర్ కేసుతో నిజాలు బయట పెడతానని, అలాగే పలు విషయాల్లో నిజాలు తెలపడమే ఛానల్ ఉద్దేశమని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇలా వర్మ టర్న్ తీసుకోవడానికి ఎవరు కారణం అనేది ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వర్మ పని అయిపొయింది. ఏమి చేయాలో తెలియక ఇలాంటి సొల్లు తో ప్రజల టైంను వెస్ట్ చేతున్నాడని కామంట్స్ తెగ  వినిపిస్తున్నాయి. 
 
వర్మ మాటల్లో... వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే "నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం.
 
నిజం గురించి ప్రతి ఎపిసోడ్లో,నేనే కాకుండా ఎక్స్పర్ట్స్ వేరే వేరే టాపిక్స్ అనలైజ్ చేస్తారు. కొన్నిసార్లు నేను వాళ్ళతో ,కొన్నిసార్లు స్వప్నగారు వాళ్ళతో, కొన్నిసార్లు వేరేవాళ్ళు ఎవరెవరితోనో .అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నిజం ఛానల్ గొడుగు కింద కేటాయించిన ప్రత్యేక చోటుంటుంది.
 
నిజం గురించి ప్రతి ఎపిసోడ్లో,నేనే కాకుండా ఎక్స్పర్ట్స్ వేరే వేరే టాపిక్స్ అనలైజ్ చేస్తారు. కొన్నిసార్లు నేను వాళ్ళతో ,కొన్నిసార్లు స్వప్నగారు వాళ్ళతో, కొన్నిసార్లు వేరేవాళ్ళు ఎవరెవరితోనో .అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నిజం ఛానల్ గొడుగు కింద కేటాయించిన ప్రత్యేక చోటుంటుంది.
 
“నిజం”ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిీషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ,ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి.  “నిజం” చానల్ లాంచ్ ఈరోజు సాయంత్రమే అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం