Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనా ఖాన్‌తో హాట్ సీన్లలో నటించారా లేక ప్రాక్టికల్స్ చేశారా... భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య!

సనాఖాన్‌ నటిస్తోన్న 'వజా తుమ్‌ హో' ట్రెయిలర్‌లో విచ్చలవిడి శృంగారం చాలానే ఉంది. దాంతో ఈ ట్రెయిలర్‌కి సినీ జనాలనుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. విడుదల చేసి రెండు వారాలైనా గడవకముందే సోషల్ మీడియాలో కోట

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (15:20 IST)
సనాఖాన్‌ నటిస్తోన్న 'వజా తుమ్‌ హో' ట్రెయిలర్‌లో విచ్చలవిడి శృంగారం చాలానే ఉంది. దాంతో ఈ ట్రెయిలర్‌కి సినీ జనాలనుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. విడుదల చేసి రెండు వారాలైనా గడవకముందే సోషల్ మీడియాలో కోటిన్నర వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత‌.. అమ్మ‌డు రెచ్చిపోయిన తీరు చూసిన త‌ర్వాత ఎవ్వ‌రికైనా దిమ్మదిరిగిపోవాల్సిందే. ఒక్క ట్రైల‌ర్‌తో బాలీవుడ్ మొత్తం త‌న గురించే మాట్లాడుకునేలా చేస్తోంది స‌నా ఖాన్. 
 
తెలుగులో క‌ళ్యాణ్ రామ్‌తో 'క‌త్తి', మ‌నోజ్‌తో 'మిస్ట‌ర్ నూక‌య్య' లాంటి సినిమాలు చేసినా కూడా అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అస‌లు బికినీకి త‌గ్గ‌కుండా డ్ర‌స్సులు.. హాట్ బెడ్ రూమ్ సీన్లు.. అంత‌కుమించి ఇంటిమేట్ స‌న్నివేశాల‌తో స‌నా ఖాన్ ఈ సినిమాలో పిచ్చెక్కించింది. ''వ‌జా తుమ్ హో'' త‌ర్వాత ఖచ్చితంగా బాలీవుడ్లో స‌నా ఖాన్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోవ‌డం ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
మరోపక్క ఈ సినిమా ఈ హీరో ఫ్యామిలీలో నిప్పులు పోసిందట. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నఈ చిత్రం ఓ మర్డర్‌ని లైవ్‌లో టీవీలో టెలికాస్ట్ చేస్తే'' అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. ఈ మూవీలో సనాఖాన్-గుర్మీత్ చౌదరి వేడివేడి సన్నివేశాలను, బెడ్ రూమ్ సీన్ల‌ను చాలా బాగా పండించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ గుర్మీత్ ఇంట్లో చిచ్చు రేపిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ సినిమా హీరోయిన్ స‌నా ఖాన్‌తో తన భ‌ర్తతో బెడ్ రూం సీన్లలోనూ, సెక్స్ సీన్లలోనూ రెచ్చిపోయి న‌టించ‌డంతో గుర్మీత్ చౌదరి భార్య దేవినా చౌదరి విప‌రీత‌మైన కోపంతో తిట్టిపోసింద‌ట‌. ఆ మూవీ ట్రైలర్ చూసిన వెంటనే మొగుడికి ఫోన్ చేసి మరీ వార్నింగులు ఇచ్చేసిందట. దీంతో గుర్మీత్ షాక్ తిన్నాడు. అదంతా నిజం కాద‌ని, కేవ‌లం సినిమాలో న‌టించ‌డం మాత్ర‌మే అని చెప్పి ఆమెను శాంతపరించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడ‌ట‌. ఇక ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో గోవాకు ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసి.. అక్కడ కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నాడని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం