Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియాతో డేటింగ్ చేశా... : విరాట్ కోహ్లీ.. అనుష్క పరిస్థితి ఏంటీ..?

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఓవైపు.. క్రికెట్‌లో రాణిస్తూనే మరోవైపు... బాలీవుడ్ హీరోయిన్‌‌ అనుష్కతో ప్రేమలో మునిగితేలుతున్నాడు. అయితే అనుష్క శర్మతో లవ్‌ల

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:47 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఓవైపు.. క్రికెట్‌లో రాణిస్తూనే మరోవైపు... బాలీవుడ్ హీరోయిన్‌‌ అనుష్కతో ప్రేమలో మునిగితేలుతున్నాడు. అయితే అనుష్క శర్మతో లవ్‌లో పడటానికి ముందు విరాట్ కోహ్లీ మరో తారపై మనసు పాడేసుకున్నాడట. ఆమె ఎవరంటే రితేష్ దేశ్‌ముఖ్ సతీమణి జెనిలీయా దేశ్‌ముఖ్.
 
విరాట్ కోహ్లీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో జెనీలియా డిసౌజా అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమె చాలా అందంగా ఉంటుంది అని కోహ్లీ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.
 
అప్పటికే జెనిలీయా 'జానే తూ యా జానే నా' అనే చిత్రంతో మంచి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్నది. ఆ సందర్భంగా ఓ వీడియో జాకీ అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ జెనీలియా చాలా అందంగా ఉంటుంది. ఆమెతో కొద్ది సేపు డేటింగ్ చేశాను. ఒక సందర్భంలో ఆమెను కొన్ని క్షణాలు చూసి .. వెంటనే సిగ్గుతో అక్కడ నుంచి పారిపోయాను అని కోహ్లీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments