Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్ బీర్ కపూర్‌తో లిప్ లాక్.. కత్రినా కైఫ్ కొత్త బాధ.. సల్మాన్ ఖాన్ నొచ్చుకుంటాడని..?

మాజీ ప్రేమికుడు రణ్ బీర్ కపూర్‌తో బ్రేకప్ అయిన కత్రీనా కైఫ్.. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవల రణ్ బీర్ కపూర్‌తో కత్రినా నటించిన 'జగ్గా జాసూ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:04 IST)
మాజీ ప్రేమికుడు రణ్ బీర్ కపూర్‌తో బ్రేకప్ అయిన కత్రీనా కైఫ్.. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవల రణ్ బీర్ కపూర్‌తో కత్రినా నటించిన 'జగ్గా జాసూస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఎన్నోసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ముద్దుసీన్లు మస్తుగా ఉన్నాయని టాక్. అయితే రణ్ బీర్‌తో ఉన్న ముద్దు సీన్లు చూస్తే సల్మాన్ నొచ్చుకుంటాడేమోనని కత్రినా భావిస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయిన కత్రినా కైఫ్.. రణ్ బీర్‌తో ఉన్న సీన్స్‌ను కట్ చేయాలని దర్శకుడిని కోరినట్లు బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి.
 
కానీ దర్శకుడు అనురాగ్ బసు మాత్రం ఆ సీన్సును తొలగించడం కష్టమని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. కత్రిన కోరినట్టు ముద్దు సీన్లు తొలగించాలంటే కథను మార్చాల్సి ఉంటుందని, మళ్లీ పలు సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుందని అనురాగ్ బసు భావిస్తుండడంతో కత్రిన కోరికను మన్నించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే రణ్ బీర్, కత్రినా బ్రేకప్ అనంతరం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి నెలకొనలేదు. కత్రినా డిమాండ్ కారణంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments