Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ- సమంత రిలేషన్‌షిప్‌లో వున్నారు.. చెప్పిందెవరు?

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (22:11 IST)
Vijay_Samantha
విజయ్ దేవరకొండ- సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఖుషి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'కుషి' ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ నేపథ్యంలో వివాదాస్పద సినీ విశ్లేషకుడు, ఉమైర్ సంధు విజయ్-సమంతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఉమైర్ సంధు.. ఈసారి సమంత- అర్జున్ రెడ్డి ఫేమ్ స్టార్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు. 
 
సామ్ మరియు విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులు, వారు మహానటి కోసం కూడా కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. సన్నిహితుల ప్రకారం, విజయ్-సమంత అధికారికంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. 
 
అర్థరాత్రి కూడా ఒకరి ఇళ్లలో ఇద్దరూ కలిసి గడుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త లవ్లీ జంట వీరేనని ఉమైర్ సంధు ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

ఛాతినొప్పి పేరుతో పోసాని డ్రామాలు... ఖాకీలకు వైకాపా నేత ముప్పతిప్పలు (Video)

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

సరూర్ నగర్‌లో పది మంది హిజ్రాల అరెస్టు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments