Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలో విజ‌య్

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:32 IST)
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెలుగు, త‌మిళ్‌లో రూపొందించిన చిత్రం నోటా. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన నోటా అక్టోబ‌రులో రిలీజ్‌కి రెడీ అయ్యింది‌. అయితే... ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు.
 
కానీ.. ఈ సినిమా వ‌చ్చిన వారానికి ఎన్టీఆర్ అర‌వింద స‌మేత రిలీజ్ కానుంది. అందుచేత ఎన్టీఆర్ మూవీ వ‌స్తే నోటాని థియేట‌ర్స్ నుంచి తీసేస్తార‌ని అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. 18న వ‌స్తాం అంటే దిల్ రాజు హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమా ఉంది. థియేట‌ర్స్ క‌ష్టం అన్నార‌ట‌. దీంతో నిర్మాత‌కి ఏం చేయాలో తెలియ‌డం లేద‌ట‌. 
 
మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద‌ర్‌కి ఆరోగ్యం స‌రిగా లేద‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ ఆ టెన్షన్‌లో ఉన్నాడ‌ట‌. 5నే రిలీజ్ చేద్దాం అనుకుంటే... ఆ టైమ్‌కి ప్ర‌మోష‌న్ బాగా చేయాలి కానీ.. విజ‌య్ మ‌దర్ హెల్త్ టెన్ష‌న్‌లో ఉండ‌టంతో ప్ర‌మోష‌న్లో పాల్గొన‌లేని ప‌రిస్థితి అట‌. దీంతో అటు విజయ్, ఇటు జ్ఞాన‌వేల్ రాజా తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments